మా పల్లే
పూడూర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన కరీంనగర్ జిల్లాలో గల కొడిమ్యాల్ మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ ఎక్కువగా తెలుగు మట్లాడుతుంటరు, హింది మరియు ఉర్దూ కూడా ప్రధానమైనవె. అంతే కాకుండ ఇక్కడ విభిన్న కులాలు, జాతులు, మతాల వారు నివసిస్తున్నారు. మా ఊరిలోని మొత్తం జనాభా 5878. ఈ జనాభాలో పురుషులు 2938 మరియు ఆడ వాళ్ళు 2940,వాళ్ళందరు 1387 ఇళ్ళలో నివస్తున్నారు.
Comments
Post a Comment
Thank u ...! Visit again for more updates